ఘనంగా శ్రావణ పూజలు

53చూసినవారు
ఘనంగా శ్రావణ పూజలు
విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం శ్రావణ మాస పూజలు 11వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి వేదమంత్రాల మధ్య శ్రావణ లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రం, కండువా, జాకెట్టు ముక్క, రాగి స్టాండు యంత్రం అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈఓ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి , ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు సి. హెచ్. వి. రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్