ఎలమంచిలి: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

72చూసినవారు
పల్లె పండగ వారోత్సవాల్లో భాగంగా ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఏటికొప్పాక గ్రామంలో సోమవారం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ. 17 లక్షలతో నిర్మించనున్న సిసి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈనెల 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్