హోంమంత్రి అనితపై అంబటి సంచలన వ్యాఖ్యలు

54చూసినవారు
హోంమంత్రి అనితపై అంబటి సంచలన వ్యాఖ్యలు
AP: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో హోంమంత్రి పై పోస్టులు పెట్టారని వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టారని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత కులం ఏంటో కూడా నాకు తెలియదని.. తాను బైబిల్ పట్టుకు తిరుగుతానని ఆమె చెప్పారని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్