వ్యవస్థాపరమైన లోపాలతోనే ఓడిపోయాం: ధర్మశ్రీ

58చూసినవారు
ప్రజలకు మేలు చేసినా కొన్ని వ్యవస్థా పరమైన లోపాలతోనే తాము ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శనివారం చోడవరంలో మీడియాతో మాట్లాడారు. బీఎన్ రోడ్డు నిర్మాణం కోసం గత మూడేళ్లుగా యుద్ధం చేసినప్పటికీ పూర్తి చేయలేకపోయానన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్