ముగిసిన హిందీ వారోత్సవాలు

79చూసినవారు
ముగిసిన హిందీ వారోత్సవాలు
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన ప్రారంభించిన హిందీ దినోత్సవ వారోత్సవాలు శనివారం ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ముగిశాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ కె. కృష్ణ బాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి హిందీ భాష ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమం ఆచార్య నల్లా సత్యనారాయణ, హిందీ విభాగ ఆచార్యులు జే. విజయభారతి,
వై. వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్