ఎమ్మెల్యే బండారుకు ఘనంగా స్వాగతం పలికిన ఎక్స్ సర్పంచ్ నానాజీ

62చూసినవారు
ఎమ్మెల్యే బండారుకు ఘనంగా స్వాగతం పలికిన ఎక్స్ సర్పంచ్ నానాజీ
మాడుగుల నియోజకవర్గం రైవాడ పంచాయతీ శివారు శంభువానుపాలెం గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మ తల్లి జాతర మాజీ సర్పంచ్ చల్లా నానాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్వాగతం పలికి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం చల్లా నానాజీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంభువన్ పాలెం యూత్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్