వైసీపీ నుంచి టిడిపిలోకి భారీ చేరికలు

566చూసినవారు
వైసీపీ నుంచి టిడిపిలోకి భారీ చేరికలు
టిడిపి, జనసేన, బిజెపి పార్టీల మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పైలా ప్రసాదరావు, ఎమ్ పి అభ్యర్థి సీఎం రమేష్ సోదరులు సీఎం సురేష్ నాయుడు సమక్షంలో వైసీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున టిడిపిలోకి చేరారు. వారికి ప్రసాదరావు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. దేవరాపల్లి మండలంలో గిరిజన ప్రాంతానికి చెందిన తామరబ్బ, చింతలపూడి రెండు పంచాయతీల పరిధి గ్రామాల నుంచిసుమారు 150 కుటుంబాలు చేరారు.

సంబంధిత పోస్ట్