జూన్ 18న మాడుగుల మోదమ్మ జాతర

75చూసినవారు
జూన్ 18న మాడుగుల మోదమ్మ జాతర
మాడుగుల ప్రాంతం ఇలవేల్పు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మాడుగుల మోదకొండమ్మ వారి జాతర మహోత్సవము జూన్ 18వ తేదీన నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు పుప్పాల అప్పలరాజు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మే 10వ తేదీ ఉదయం 9: 30 గంటలకు అమ్మవారి శతకం పట్టువద్ద రాట వేయడం, మే 21న అమ్మవారి కొలువు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్