మొదమ్మకి ఘనంగా సహస్ర ఘట్టాభిషేకం

81చూసినవారు
మొదమ్మకి ఘనంగా సహస్ర ఘట్టాభిషేకం
మాడుగుల బాలకొండమ్మ వారి పాదాలకు మంగళవారం సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడది అమ్మవారి జాతర పురస్కరించుకొని మెండుగా కాస్తున్న ఎండల నుంచి కాపాడాలని చల్లదనాన్ని అందించాలని కోరుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శతకం పట్టు వద్ద వేపాకు పసుపు నీళ్లతో కూడిన సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. దానిలో భాగంగానే మంగళవారం కూడా పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారికి పసుపు నీళ్లతో వేపాకు తో కూడిన అభిషేకం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్