వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టిన టిడిపి వర్గీయులు

68చూసినవారు
వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టిన టిడిపి వర్గీయులు
దేవరపల్లి మండలంలోని ఎన్. జి నగరం, వడ్రపాలెం గ్రామానికి చెందిన 20 టిడిపి కుటుంబాలు, పైలా ప్రసాద్ రావు వర్గీయులు మాడుగుల నియోజకవర్గంలో ఆ పార్టీకి, కూటమికి మరోమారు గట్టి షాక్ ఇచ్చారు. పైలా ప్రసాద్ కు ముఖ్య అనుచరుడిగా ఉన్న కొర్లి త్రినాథ్, వైసిపిలో చేరి తనతో పాటు టిడిపి సోషల్ మీడియా సభ్యుడు మంకు రవి సహా 20 కుటుంబాలు వైసీపీలో చేరడంతో వారందరికీ డిప్యూటీ సీఎంముత్యాల నాయుడు కండువలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్