పారదర్శకంగా హోం ఓటింగ్ ప్రక్రియ

72చూసినవారు
ఎన్నికల కమిషన్ కొత్తగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం బ్యాలెట్ బాక్సులను శుక్రవారం సాయంత్రం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జెండా ఊపి ప్రారంభించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను వృద్ధులు, వికలాంగుల వద్దకు వెళ్లి ఓటింగ్ ఎలా వేస్తారనే విషయాన్ని ఎన్నికల సిబ్బంది వివరించారు. అనంతరం ఆర్వో జయరాం మాట్లాడుతూ హోమ్ ఓటింగ్ పారదర్శకంగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్