ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం

60చూసినవారు
ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం
కోటవురట్ల మండలం చౌడువాడ గ్రామంలో చిట్టి మాంబ యూత్ ఆధ్వర్యంలో.. ఆదివారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మండలంలో వివిధ ప్రాంతాలనుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆదివారం సాయంత్రం లడ్డు పాట నిర్వహణ అనంతరం తప్పుడు గుళ్ళు కోలాటం డాన్సులు, నడుమ స్వామి వారి ఊరేగింపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్