గుత్తిలో సత్యసాయి తాగునీటి కార్మికుల ధర్నా

51చూసినవారు
గుత్తిలో సత్యసాయి తాగునీటి కార్మికుల ధర్నా
తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సత్యసాయి తాగునీటి కార్మికులు గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 15 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన చేస్తున్నా అధికారుల్లో చలనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు బకాయి పడ్డ ఆరు నెలల జీతాలను చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you