టీ కొత్తపల్లి గ్రామంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

75చూసినవారు
టీ కొత్తపల్లి గ్రామంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు
గుత్తి మండల పరిధిలోని సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముందుగా పోలీసులతో కలిసి పాత ముద్దాయిల ఇళ్ళను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామాల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఉండాలని, ఒకవేళ గొడవలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్