వాల్మీకి సమావేశానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

82చూసినవారు
వాల్మీకి సమావేశానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
కర్నూల్ పట్టణంలో ఈ నెల 22న జరగనున్న వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న వాల్మీకి సమన్వయ సమావేశానికి హాజరుకావాలని వాల్మీకి బోయ సంఘం సభ్యులు రామయ్య రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును బుధవారం కోరారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. సమావేశంలో వాల్మీకి ఎస్టీ సాధన అంశం గురించి చర్చిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్