ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంఈఓ గురుప్రసాద్ ఎంపిక

50చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంఈఓ గురుప్రసాద్ ఎంపిక
అనంతపురం జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించారు. పెద్దవడుగూరు మండలంలో మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న గురు ప్రసాద్ను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 5న జిల్లా కేంద్రంలో కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు.
Job Suitcase

Jobs near you