చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు

63చూసినవారు
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి సిఎం గంగయ్య హెచ్చరించారు. గురువారం డిఎస్పి సిఎం గంగయ్య, ఆర్ రాంభూపాల్ రెడ్డిలు ప్రత్యేక బలగాలతో తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా డిఎస్పి గ్రామస్తులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఎవరైనా గొడవలు సృష్టిస్తే చర్యలు తీవ్రంగా వుంటాయన్నారు. గ్రామాల్లో ఎవరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదన్నారు.

సంబంధిత పోస్ట్