మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన: వై.విశ్వేశ్వర్ రెడ్డి

58చూసినవారు
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన: వై.విశ్వేశ్వర్ రెడ్డి
మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలను మాజీ ఎమ్మెల్యే పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై. విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముహమ్మద్ ప్రవక్త చూపిన మార్గం అనుసరణీయమని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్