అనంతపురం: డ్రోన్ల సహాయంతో వరద ఉద్ధృతి పర్యవేక్షణ

64చూసినవారు
అనంతపురం: డ్రోన్ల సహాయంతో వరద ఉద్ధృతి పర్యవేక్షణ
అనంతపురం నగరంలోని భారీ వర్షాలకు నీటమునిగిన కాలనీల్లో వరద ఉద్ధృతిని జిల్లా ఎస్పీ జగదీశ్ డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ చేస్తున్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తిస్తున్నారు. జేసీబీ సహాయంతో కాలువలు తవ్వి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్