సెంట్రల్ యూనివర్సిటీలో గురజాడ జయంతి వేడుకలు

59చూసినవారు
సెంట్రల్ యూనివర్సిటీలో గురజాడ జయంతి వేడుకలు
అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వేంకట అప్పారావు 163వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుశాఖ అధ్యక్షుడు డా. గరికిపాటి గురజాడ మాట్లాడుతూ. గురజాడ పేరు పెట్టుకోవడం సమాజం పట్ల బాధ్యతను పెంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఎస్ఏ. కోరి, డీన్ సీ. షీలారెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్