పదవీ విరమణ ఉద్యోగులకు అభినందన సభలో పాల్గొన్న కలెక్టర్

56చూసినవారు
పదవీ విరమణ ఉద్యోగులకు అభినందన సభలో పాల్గొన్న కలెక్టర్
పదవీ విరమణ ఉద్యోగులకు ఆత్మీయ అభినందన సన్మానసభ కార్యక్రమం నిర్వహించడం వినూత్న ఆలోచన అని, మంచి జ్ఞాపకంగా నిలుస్తుందని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ చివరి తేదీన నిర్వహించే పదవీ విరమణ ఉద్యోగుల ఆత్మీయ అభినందన సన్మాన సభ కార్యక్రమంలో అందరికీ పెన్షన్ పత్రాలు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్