అన్న గెలుపు కోసం తమ్ముడు ముమ్మర ప్రచారం
తన అన్న శంకర నారాయణ గెలుపు కోసం ఆయన తమ్ముడు మాలగుండ్ల రవీంద్ర శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ముమ్మర ప్రచారం నిర్వహించారు. అనంతపురం వైసీపీ ఎంపి అభ్యర్థి మాలగుండ్ల శంకర్ నారాయణ గెలిపించాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. మాలగుండ్ల రవీంద్ర బుక్కరాయసముద్రం మండలంలో పసలూరు గ్రామంలో వైసీపీ నాయకులు ఆలూరు రమణా రెడ్డి, మరియు కురుబ నాగేష్ ఆధ్వర్యంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.