జానీ మాస్టర్ వ్యవహారంపై నటుడు అలీ రియాక్షన్ ఏంటంటే..?

61చూసినవారు
జానీ మాస్టర్ వ్యవహారంపై నటుడు అలీ రియాక్షన్ ఏంటంటే..?
ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది సెలెబ్రిటీస్ ఈ అంశంపై స్పందిస్తున్నారు. తాజాగా ఉత్సవం సినిమా సక్సెస్ మీట్‌లో ముఖ్యఅతిథిగా హాస్యనటుడు అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంలో జానీ మాస్టర్ వ్యవహారంపై ఓ రిపోర్టర్ అలీని స్పందన కోరగా ఆయన మాట్లాడటానికి నిరాకరించారు. అయితే మీ టు గురించి అంటూ రిపోర్టర్ వివరించే ప్రయత్నం చేయగా మీ టు అంటూ ఆలీ మనిద్దరం కలిసి మాట్లాడుకుందాం అంటూ సైగలు చేశారు.

సంబంధిత పోస్ట్