గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

73చూసినవారు
గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి
ముదిగుబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ రామరాజు ఓ ప్రకటనలో ఆదివారం కోరారు. గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు సాధించిన వాళ్లు అర్హులని అన్నారు. ఈనెల 25వ తేదీలోపు అర్హత సర్టిఫికెట్ తో పాటు బయోడేటా అందించాలని అన్నారు. 26వ తేదీన ఇంటర్వ్యూ చేసి లెక్చరర్లను ఎంపిక చేస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్