Sep 11, 2024, 10:09 IST/
ఇంజెక్షన్ చేస్తుంటే ఈ బుడ్డోడి రియాక్షన్ వేరే లెవెల్ (వీడియో)
Sep 11, 2024, 10:09 IST
సాధారణంగా ఇంజెక్షన్ చూస్తే చిన్న పిల్లలు ఏడుపు లంకించుకుంటారు. ఇంజెక్షన్ వద్దు అంటూ మారాం చేస్తారు. ఇంజెక్షన్ పొడవగానే వారి గావు కేకలు పెడతారు. అయితే దీనికి పూర్తి భిన్నంగా ఓ బుడ్డోడు ప్రవర్తించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 3-4 ఏళ్లు ఉన్న చిన్న కుర్రాడికి చేయి మణికట్టు వద్ద ఇంజెక్షన్ ఇస్తుండగా అసలు ఏమీ జరగనట్టు, ఏం జరుగుతుందా అన్నట్టు ఆ బుడ్డోడు సైలెంట్‌గా చూశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.