ప్రభుత్వ రంగ బీమా సంస్థ NICALలో 170 ఉద్యోగాలు

79చూసినవారు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ NICALలో 170 ఉద్యోగాలు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICAL)లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్ట్స్, స్పెషలిస్ట్స్) (స్కేల్-I) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులందరూ సంస్థ అధికారిక వెబ్‌సైట్ www.newindia.co.in ద్వారా సెప్టెంబర్ 29లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 170 పోస్టులలో 50 స్పెషలిస్టు, 120 జనరలిస్టు పోస్టులున్నాయి.

సంబంధిత పోస్ట్