ఈత చెట్టు ఎక్కుతున్న వినాయకుడు (వీడియో)

574చూసినవారు
గణపతి నవరాత్రి వేడుకలలో చాలా మంది తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇదే కోవలో తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటపూర్‌లో వినూత్న రీతిలో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్టించారు. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఈత చెట్టు ఎక్కుతున్నట్లుగా ఉంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం పలువురిని విశేషంగా ఆకట్టుకుంటోంది. వెరైటీ వినాయకుని దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్