నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించక్కర్లేదు

79చూసినవారు
నేషనల్ హైవేలపై 20 కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించక్కర్లేదు
టోల్ వసూళ్ల కోసం ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకోసం ఇప్పుడు కొత్త నిబంధనలు జారీ చేసింది. దీని ప్రకారం జాతీయ రహదారిపై రోజూ 20 కిలోమీటర్ల దూరం వరకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)తో కూడిన ప్రైవేట్ వాహనాల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. 20 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారి నుంచి టోల్ వసూలు చేస్తారు. అయితే GNSSతో అనుసంధానమైన వాహనాలు మాత్రమే ఈ ప్రయోజనం పొందుతాయి.

సంబంధిత పోస్ట్