కొత్తపేట ప్రభుత్వ లేఔట్ కు సీసీ రోడ్డు నిర్మించండి

81చూసినవారు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని కొత్తపేట గ్రామ సమీపంలో గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి పట్టాల లేఔట్ కు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రహదారి నుండి తమ ఇండ్లకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు స్పందించి లేఅవుట్ కు నూతన సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.

సంబంధిత పోస్ట్