గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డులలో ప్రభుత్వ వైద్య సిబ్బంది శుక్రవారం డ్రైడే ఫ్రైడేడ్రైవ్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్లారాముడు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కుండిలను,కుండలను, పూల కుండీలనుకుండలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పనికి రాని టైర్లు, తాగిన కొబ్బరి బోండాల్లో నీళ్లు నిల్వ ఉంచకూడదని సూచించారు.