గుంతకల్ పట్టణంలో ఆదివారం రోజున ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా,స్థానిక బీసీ హాస్టల్ నందు,ఇంటర్,డిగ్రీ పీజీ,విద్యార్థులకుజాతీయ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ బిఎస్ కృష్ణారెడ్డి,మానవ హక్కుల గురించిఅవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ నాగమణి, అనంతపురం సత్య జిల్లాల కన్వీనర్ నాగార్జున,జిల్లా అధ్యక్షులు,రాజశేఖర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు,వెంకటేష్,విద్యార్థులు పాల్గొన్నారు.