చదరంగం పోటీ విజేత హిందూపురం అఫ్రిద్ ఖాన్

65చూసినవారు
చదరంగం పోటీ విజేత హిందూపురం అఫ్రిద్ ఖాన్
భీమవరంలో ఈనెల 4 నుంచి 9వరకు జరిగిన అంతర్జాతీయ ఓపెన్ చదరంగం పోటీల్లో హిందూపురానికి చెందిన స్పార్టన్ చెస్ క్రీడాకారుడు అఫ్రిద్ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు. ఇతనికి నిర్వాహకులు రూ. 60వేల నగదు, ట్రోఫీ అందించారు. ఈ సందర్భంగా శిక్షకుడు ఆరీఫుల్లా మాట్లాడుతూ ఈ పోటీలో 270 మంది జాతీయ, అంతర్జాతీయ చెస్ క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. అఫ్రీద్ 8 పాయింట్లు సాధించి మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు అన్నారు.

సంబంధిత పోస్ట్