నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1092చూసినవారు
నేటి నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహాశివరాత్రి సందర్భంగా లేపాక్షి దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానంద ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తీచేశారు. మహాగణపతి సుదర్శన హోమంతో ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 7నుంచి 12గంటలకు సుదర్శన హోమం, సాయంత్రం 5గంటలకు గ్రామోత్సవం, 7. 30కు ద్వజారోహణం, అంకురార్పణ నిర్వహిస్తామని ఈఓ నరసింహమూర్తి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్