ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా టీడీపీలో చేరిన 23 కుటుంబాలు

65చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణం వైసీపికి చెందిన ఎలుగు కుటుంబం శ్రీనివాసులు, గోవింద, తిప్పేస్వామి, తిమ్మరాజు, భాస్కర్, గణేష్, ప్రశాంత్, కార్తిక్, చిదానంద, తిమ్మారాజులు, ఆనంద్, రాజు, శశికల, లక్ష్మీదేవి, శాంతి, నాగేంద్ర, నాగవేణితో పాటు 12కుటుంబాలు బుధవారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. వారికి సురేంద్రబాబు టిడిపి కండువాలు వేసి పార్టీలోకి సాగరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్