మడకశిర: రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి

51చూసినవారు
మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం కే యన్‌పల్లి లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవ దర్శనం నిమిత్తం తిరుపతి కి వెళ్లి తిరిగి వారి గృహానికి వస్తుండగా బుల్లాసముద్రం వద్ద 13 మంది టెంపో ట్రావెల్ లో బుళ్ళ సముద్రం వద్ద టెంపో ట్రావెల్ -లారీ కి ఢీకొని నలుగురు మృతి చెందారు. గాయపడిన వారు మడకశిర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.యాత్రికుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్