చిరుతను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం

28675చూసినవారు
పెనుకొండ రవాణా శాఖ కార్యాలయ సమీపం వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుత తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొన్నారు. ప్రాణాలతో వున్న చిరుతకు అటవీ శాఖ అధికారులు వైద్యం అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్