సోమందేపల్లిలో ఘనంగా శ్రీచౌడేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలు

84చూసినవారు
సోమందేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీచౌడేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది భోనాలు నిర్వహించారు. పెద్దమ్మ దేవాలయం వద్ద నుండి ప్రత్యేక పూజలు నిర్వహించి భోనాలతో ఊరేగింపుగా చౌడేశ్వరీ దేవాలయంకు చేరుకున్నారు. అమ్మవారికి భోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అద్యక్షుడు డిసి ఈశ్వరయ్య, తొగటవీర క్షత్రీయ సంఘం అద్యక్షుడు సిసి హరి, జ్యోతి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్