రెడ్ క్రాస్ సొసైటీ నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తాం: మంత్రులు

67చూసినవారు
రెడ్ క్రాస్ సొసైటీ నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తాం: మంత్రులు
రెడ్ క్రాస్ సొసైటీ కి సంబందించిన నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తాం అని మంత్రులు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. ఆదివారం గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసన్ కంపెనీకి ఎదురుగా ఉన్న భూమిని మంత్రులు పరిశీలించి నిర్మాణానికి సంబంధించి సూచనలు సలహాలను చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ శేఖర్, టీడీపీ, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్