కూటమి ప్రభుత్వంకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి

68చూసినవారు
కూటమి ప్రభుత్వంకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల పరిధిలోని పత్తికుంటపల్లిలో గురువారం మాజీ మంత్రి, నియోజకవర్గం సమన్వయ కర్త ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా పంచాయతీ కార్యకర్తలు, నాయకులతో సమావేశంను నిర్వహించారు. అనంతరం ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ అబద్దపు హామీలు చెప్పి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్