గంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత

63చూసినవారు
గంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేత
రాయదుర్గం పట్టణంలో మంగళవారం గంట పాటు విద్యుత్ సరఫరాలో ఆటంకం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ బాలచంద్ర మీడియాకు తెలిపారు. ఆదివారం రోజు సబ్ స్టేషన్ లో లింబ్ పగిలిపోవడంతో దాని స్థానంలో కొత్త లింబ్ ను అమర్చుటకు గాను గంటపాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్