రాయదుర్గం: ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు

83చూసినవారు
రాయదుర్గం: ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు
ఒకే ఈతలో రెండు దూడలు జన్మించిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. గుమ్మఘట్ట మండలం నేత్రపల్లి గ్రామానికి చెందిన ఆర్. టి కృష్ణారెడ్డి రైతు ఆవు రెండు దూడలకు శుక్రవారం జన్మనిచ్చింది. ఈ విషయమై గుమ్మఘట్ట వైద్యాధికారి నవీన్ కుమార్ మాట్లాడుతూ కొన్ని ఆవులకు లింగ మార్పిడి ద్వారా ఇలా జరుగుతుందని చెప్పారు. రెండు ఆవు దూడలు క్షేమంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్