రసవత్తరంగా రాయదుర్గం రాజకీయం

2271చూసినవారు
రసవత్తరంగా రాయదుర్గం రాజకీయం
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కాలవ శ్రీనివాసులు, కాంగ్రెస్ నుండి MB చిన్న అప్పయ్య పోటీ చేస్తున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్