పుట్లూరులో నెలకొరిగిన భారీ వృక్షం

7402చూసినవారు
పుట్లూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం బుధవారం కురిసింది. మండల కేంద్రంలోని పుట్లూరు శివాలయం ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం సైతం నేలకొరిగింది. ఈ వృక్షం వయస్సు దాదాపు 90 ఏళ్లకు పైగా ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ఎక్కడ చూసినా వీధులు జలమయమై దర్శనమిస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్