వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి

85చూసినవారు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, రైతులకు మేలు చేసేందుకోసం వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు సమష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం యల్లనూరు మండలం బొప్పేపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్