గూగూడులో పర్యటించిన జిల్లా కలెక్టర్

50చూసినవారు
గూగూడులో పర్యటించిన జిల్లా కలెక్టర్
గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల నిర్వాహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం నార్పల మండలంలోని గూగుడు గ్రామంలో వెలసిన శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవ ఎర్పాట్లను ఆయన పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 7వ నుంచి 19వ తేదీ వరకు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్