ఐక్యరాజ్య సమితి రష్యన్ భాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది?

64చూసినవారు
ఐక్యరాజ్య సమితి రష్యన్ భాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తుంది?
ఐక్యరాజ్య సమితి రష్యన్ భాషా దినోత్సవాన్ని ఏటా జూన్ 6వ తేదీ రోజున నిర్వహిస్తుంది. యునెస్కో(యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) 2010 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రముఖ రష్యన్ రచయిత అలెగ్జాండర్ పుష్కిన్ జయంతి కూడా ఇదే రోజు కావటం విశేషం.

సంబంధిత పోస్ట్