ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

66చూసినవారు
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏటా జూన్ 7వ తేదీ నిర్వహిస్తారు. 2024లో ఈ దినోత్సవాన్ని 'ఫుడ్ సేఫ్టీ ప్రిపేర్ ఫర్ ది అన్ఎక్స్‌పెక్టెడ్' అనే థీమ్‌తో నిర్వహించారు. ఇక ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 2018లో స్థాపించగా, మొదటిసారిగా జూన్ 7, 2019న జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్