యాడికి లో ఏడుగురికి రిమాండు

82చూసినవారు
యాడికి లో ఏడుగురికి రిమాండు
వాహనం ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి ఏడుగురిని గురువారం అరెస్టు చేసినట్లు యాడికి సీఐ ఈరన్న తెలిపారు. యాడికి మండలం వెంగన్నపల్లిలో 11న భాస్కర్ రెడ్డి కి చెందిన వాహనాన్ని, ఇదే గ్రామానికి చెందిన పలువురు ధ్వంసం చేశారు. ఈఘటనలో ప్రమేయం ఉన్న మాజీ ఉప ఎంపీపీ తిరునాథరెడ్డి, రంగస్వామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి లతో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి, ఉరవకొండ కోర్టులో హాజరు పరచగా రిమాండుకు పంపినట్లు సీఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్