తాడిపత్రి: ముగ్గురు మోటర్ సైకిళ్ల దొంగలు అరెస్ట్

60చూసినవారు
తాడిపత్రి పట్టణంలోని చుక్కలూరు బ్రిడ్జి వద్ద మంగళవారం ముగ్గురు మోటర్ సైకిళ్ల దొంగలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 6మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సిఐ సాయిప్రసాద్ తెలిపారు. చుక్కలూరు బ్రిడ్జి వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేస్తుండగా నారాయణ, పెద్దన్న, రఫీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 6 మోటర్ సైకిళ్ల ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్