యాడికి: దాడి ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు

85చూసినవారు
యాడికి: దాడి ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు
చెడు స్నేహం చేయొద్దని యాడికి మండలంలోని పచ్చారుమేకలపల్లికి చెందిన రంగస్వామి తన తమ్ముడు రాఘవేంద్రకు మందలించాడు. ఈ విషయం అతని స్నేహితులు కల్యాణ్, కిశోర్, కంబగిరి రాముడులకు తెలియడంతో రంగస్వామిపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాడికి సీఐ ఈరన్న బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్